Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

కన్నపేగునే కాటేసిన కామాంధుడు

Young Man Rape on Five Years Old Girl in Karimangarలక్నో: యుపిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కామంతో కళ్లుమూసుకుపోయి తన 11 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ విచారక ఘటన శనివారం రాత్రి  సహస్వాన్‌ పరిధిలోని టప్పా గ్రామంలో  జరిగింది. దాంతో బాలిక జరిగిన విషయం తన మామయ్యతో చెప్పింది. దీంతో బాధితురాలిని తీసుకుని ఆమె మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  బాధితురాలికి మెడికల్‌ టెస్టులు నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Man held for raping minor daughter in Uttar Pradesh’s Badaun.

Comments

comments