Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం

Parliament-Sessions

న్యూఢిల్లీ: వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. జిఎస్‌టికి ప్రధాని కొత్త నిర్వచనం ఇచ్చారు. జిఎస్‌టి అంటే గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్ అని మోడీ చెప్పారు. జిఎస్‌టి స్ఫూర్తితో అన్ని పార్టీలు కలిసి ఈ సమావేశాలను కూడా విజయవంతం చేయాలని కోరారు. వర్షాలు భూమికి కొత్త అందాన్ని తెచ్చినట్లే వర్షాకాల సమావేశాలు కూడా అలాంటి ఫలితాలను తీసుకురావాలని ఆశించారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఫరూక్ అబ్దుల్లా లోక్ సభ సభ్యునిగా ప్రమాణం స్వీకారం చేశారు.

Comments

comments