Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Road-Accident

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలం పుసుగూడెం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగాఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

One killed in road accident at Bhadradri Kottagudem

Comments

comments