Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

పాక్ కాల్పులు : ఇద్దరి మృతి

Pakistan-Army

శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్‌లో పాక్ సైన్యం సోమవారం జరిపిన కాల్పుల్లో ఓ బాలికతో పాటు జవాను నాయక్ ముదస్సర్ అహ్మద్ మృతి చెందారు. మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. పాక్ కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా కాల్పులు జరిపింది. దీంతో ఫూంచ్ సెక్టార్‌లో ఉద్రిక్తత నెలకొంది.

Pak firing: Two killed

Comments

comments