Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

loksabha

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపిలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని ఖండించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఉదయం పది గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Parliament Sessions Postponed to Tomorrow

Comments

comments