Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

జస్టిన్ బీబర్‌కు జరిమానా

BIEBER

లాస్‌ఏంజెల్స్ : ప్రముఖ కెనడియన్ పాప్‌స్టార్ జస్టిన్ బీబర్‌కు లాస్‌ఏంజెల్స్ పోలీసులు జరిమానా విధించారు. బీబర్ శనివారం తన కారులో వెళ్తూ ఫోన్ల్ మాట్లాడుతుండడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే ఆయన కారును ఆపి 162 డాలర్లు జరిమానా విధించారు. బీబర్ పోలీసులతో గొడవ పెట్టుకోకుండా జరిమానా చెల్లించారు. బీబర్ ప్రస్తుతం వరల్డ్ టూర్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన ముంబయికి కూడా వచ్చారు.

Police Fine to Canadian Popstar  Justin Beber

Comments

comments