Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

వారం రోజుల పాటు అత్యాచారం..

Rape on Girl

జనగామ: బచ్చన్నపేట మండలం పోచన్న పేటలో ఆదివారం దారుణం వెలుగులోకి వచ్చింది. యువతిని నిర్బంధించి వారం రోజుల పాటు అదే గ్రామనికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. స్థానికులు బాధితురాలని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపణ చేశారు. బాధితులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.

Comments

comments