Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

దొంగల ముఠా అరెస్టు

ARREST

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Thieves arrested in Hyderabad

Comments

comments