Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

కోదండరామ్ అరెస్టు

KODANDARAM

సిద్ధిపేట : మర్కూక్ మండలంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను టిజెఎసి కన్వీనర్ కోదండరామ్ సోమవారం పరామర్శించారు. ములుగు మండలం బైలాపూర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో భేటీ అయ్యారు. వారిని పరామర్శించే క్రమంలో ఓ రైతు ఇంట్లోకి కోదండరామ్ వెళ్లాడు. ఈ క్రమంలో కోదండరామ్‌తో పాటు హైకోర్టు లాయర్ రచనారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

TJAC Convener Kodandaram arrested

Comments

comments