Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

కొడుకును బావిలో పడేసి … మహిళ ఆత్మహత్య

SUICIDE

నిజామాబాద్ : మాక్లూర్ మండలం మాదాపూర్‌లో ఓ మహిళ తన రెండేళ్ల కొడుకు బావిలో పడేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. మృతులను లత (28), లక్కీ (2)గా గుర్తించారు. భర్త వేధింపులు భరించలేకనే లత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Committed Suicide at Nizamabad

Comments

comments