Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆటోమెటిక్ పిస్తోళ్లు స్వాధీనం

PISTOLS

ఢిల్లీ : ఢిల్లీలో 20 ఆత్యాధునిక సెమీ ఆటోమెటిక్ పిస్తోళ్లను క్రైం బ్రాంచ్‌కు చెందిన ఇంటర్ స్టేట్ సెల్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఈ పిస్తోళ్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 Automatic pistols Seized in Delhi Today

Comments

comments