Search
Tuesday 19 June 2018
  • :
  • :

బిఆర్‌డి ఆస్పత్రి ప్రిన్సిపాల్ సస్పెండ్

                    BRD-Medical-College

ఉత్తరప్రదేశ్‌ః గోరఖ్ పూర్ లో జరిగిన బిఆర్‌డి ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను యుపి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆక్సిజన్ అందక బిఆర్‌డి ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. గడిచిన ఆరేళ్లలో ఈ ఆస్పత్రిలో సుమారు 3000 మంది చిన్నారులు మృతి చెందారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ నియోజక వర్గమైన గోరఖ్ పూర్‌లోని బిఆర్‌డి ఆస్పత్రి యుపిలోనే అతి పెద్దది. వైద్యుల నిర్లక్ష్యం, మందుల కొరత, ఆరకొర సౌకర్యాల వల్లనే ఈ ఆస్పత్రిలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఇక్కడి శిక్షణ పొందుతున్న ఓ వైద్య విద్యార్థి తెలిపాడు.

Comments

comments