Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

విజయనగరంలో గంజాయి సీజ్

Cannabis-Seized

విజయనగరం : విజయనగరంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లారీలో మహారాష్ట్రకు తరలిస్తున్న 412 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 Cannabis Seized in Vijayanagaram Today

Comments

comments