Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

కాలువలో పడిన కారు : ఇద్దరు మృతి

CARACCI

అహ్మదాబాద్ : ఓ కారు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గుజరాత్‌లోని గుజ్ సమీపంలో జరిగింది. క్రేన్ సాయంతో కారును కాలువ నుంచి వెలికితీశారు.

Car fell in Canal : Two dead

Comments

comments