Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

డ్రగ్స్ కేసు : పారదర్శకంగా దర్యాప్తు

Akune-Sabarwal

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో దర్యాప్తు సాగుతోందని సిట్ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు నిలిచిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విచారణ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకూ దర్యాప్తు ముగిసిందని ఆయన పేర్కొన్నారు. నివేదిక అందగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Drugs case: Investigate Transparently

Comments

comments