Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

విగ్రహం తెచ్చిన తంట.. సెంట్రల్ వర్జీనియాలో ఉద్రిక్తం

VIRGINIA

వర్జీనియా: శుక్రవారం రాత్రి సెంట్రల్ వర్జీనియాలో కాన్ఫెడరేట్ విగ్రహం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నియో నాజీలు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియో నాజీలకు ఇతర నిరసన కారులకు మధ్య తలెత్తిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీంతో సెంట్రల్ వర్జీనియా, చార్లెట్సవిల్లే విశ్వ విద్యాలయం ప్రాంతమంతా నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోతుంది. నీయో నాజీలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సంఘాలు ప్రదర్శన కొసాగించడంతో ఇరు పక్షాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా హింసాత్మకంగా మారింది. ఎదురెదురు దాడులుతో పలువురు తీవ్రంగా గాయపడినారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసన కారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు వర్జీనియా రాష్ట్ర గవర్నర్  టెర్రి మెక్లిఫె (Terry McAuliffe) స్పందించారు. ఆందోళనకారులు నిరసన ఆపేయాలనీ, శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.

Hate Groups Hold Rally in Virginia..Governor urges people to avoid rally

Comments

comments