Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో భారీ వర్షం

HYDERABAD--RAIN--1

హైదరాబాద్ : భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దయింది. హైదరాబాద్ జంటనగరాల్లో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బేగంపేట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, సోమాజిగూడ, ఖైరతాబద్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, ఉప్పల్, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Heavy rain in Hyderabad

Comments

comments