Search
Wednesday 21 February 2018
  • :
  • :
Latest News

అమితాబ్‌కు గాయాలు

Amitabh-Bachchan

ముంబయి : తగ్స్ ఆఫ్ హఙందోస్తాన్ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలు విరిగినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. గాయపడినప్పటికీ ఆయన షూటింగ్‌ను కొనసాగించారు. ముంబయికి వచ్చిన తరువాత వైద్యులను సంప్రదించారు. వైద్యుల ఆదేశాల మేరకు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు. పక్కటెముకల్లో చీలిక రావడం వల్ల అమితాబ్‌కు తీవ్రమైన నొప్పి వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. తగ్స్ ఆఫ్ హిందోస్తాన్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. విజయ్ కృష్ణా ఆచార్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.

Injuries to Amitabh in Shooting

Comments

comments