Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

మహిళపై మతిస్థిమితంలేని వ్యక్తి దాడి

                     Father-Beating-Son
తిరుమల: తిరుమలలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి మహిళపై దాడి చేశాడు.  మతిస్థిమితం లేని వ్యక్తి కర్రపట్టుకొని మహిళ తలపై బాదాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments