Search
Tuesday 17 October 2017
  • :
  • :
Latest News

కాకినాడ ఎన్నికలు : 450 నామినేషన్లు ఆమోదం

SWASTIK

కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు మొత్తం 493 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 43 నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. 450 నామినేషన్లకు ఆమోదం తెలిపింది. ఈనెల 16వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్టు ఇసి తెలిపింది. ఈనెల 29న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Kakinada Elections: Approval of 450 nominations

Comments

comments