Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ప్రేమ జంట ఆత్మహత్య

Suicides-India

నాగర్ కర్నూల్: జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.  ప్రేమికులిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. గ్రామానికి సమీపంలోని గుట్ట వద్ద ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ప్రేమికుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Lovers Commits Suicide in Nagarkurnool.

Comments

comments