Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

వివాహేతర సంబంధం …

MAN

జనగామ : రాజనర్సయ్య అనే ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో కుటుంబంలో తెలియడంతో కాపురంలో చిచ్చు రేగింది. అయితే తాను ఎటువంటి వివాహేతర సంబంధం పెట్టుకోలేదని రాజనర్సయ్య బుకాయిస్తూ వస్తున్నాడు. అతడిని రెడ్‌హాండెడ్‌గా పట్టుకోవాలని కుటుంబం పథకం వేసింది. ఈ క్రమంలో వేరే మహిళతో కలిసి ఉండడాన్ని గమనించిన బంధువులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

man illegal affair with a woman

Comments

comments