Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

తల్లీ,కూతుళ్ల ఆత్మహత్యాయత్నం- కూతుళ్లు మృతి

Suicide-Poision

చిత్తూరు : సదుం మండలం కురవపల్లిలో తల్లి తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె కూతుళ్లు వైష్ణవి (6), వర్షిణి(1)లు చనిపోయారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Mother and daughters Suicide attempt – daughters died

Comments

comments