Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

కోదండరాం అరెస్టు..

                                      Kodanda-Ram

మెదక్‌ః అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న టిజెఎసి చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గేట్ వద్ద కోదండరాంను అరెస్టు చేసి కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోదండరాం అరెస్టుపై టిజెఎసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంను అరెస్టు చేసే సమయంలో పోలీసులు, టిజెఎసి నేతల మధ్య తోపులాట జరిగింది.

Comments

comments