Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

విద్యార్థి కంటి నుండి రాళ్లు

Stone-in-Eye

 

శ్రీరంగాపురం: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కొత్తకోట మండలానికి చెందిన శ్వేత అనే విద్యార్థినికి కంటి నుండి చిన్న చిన్న రాళ్లు బయటికి వస్తున్నాయి. గత సంవత్సరం లో కూడా ఇదే విధంగా వచ్చాయని ఆ విద్యార్థిని తెలియజేసింది.కెజిబివి ఎస్‌ఒ వాణి మాట్లాడుతూ విషయాన్ని తల్లిదండ్రులకు మరియుపై అధికారులకు తెలిపి అవసరమైన చికిత్సను అందజేయుటకు ప్రయత్నం చేస్తామని అన్నారు.

Comments

comments