Search
Tuesday 19 June 2018
  • :
  • :

చైనా సరిహద్దుల వెంట భారత సైన్యం మోహరింపు

ARMY

ఢిల్లీ : డోక్లాం ప్రతిష్ఠంభనతో భారత్ -చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో చైనాతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో భారత్ తన సైన్యాన్ని ఈశాన్య భారత్‌లోని చైనా సరిహద్దుల వద్ద భారీగా మోహరింపజేస్తోంది. అదేవిధంగా వైమానిక దళాలను సైతం అప్రమత్తం చేసింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో 3488 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరిహద్దు వెంట భారత సైన్యాలు మోహరించాయి. చైనా ఉద్రేక చర్యలకు దిగితే గట్టి గుణపాఠం చెప్పాలన్న గట్టి సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోంది.

The Indian Army is escorting along China border

Comments

comments