Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

LORRY-AUTO

కుమ్రంభీం : వాకిండి మండలం పెందారంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three died in Road Accident

Comments

comments