Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

త్వరలో విలీనం : పన్నీర్

PANNEER

చెన్నయ్ : అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు ఒకటిరెండు రోజుల్లో విలీనమవురతాయని తమిళనాడు మాజీ సిఎం పన్నీర్ సెల్వం తెలిపారు. రెండు వర్గాల విలీనంపై చర్చలు జరుగుతున్నాయని, ఈ రెండు వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు.అన్నాడిఎంకెలోని రెండు వర్గాల విలీన ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఈ నేపథ్యంలో శనివారం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. తాము ఎంజిఆర్, అమ్మ జయలలిత ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకే విలీనం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Two Groups of AIADMK Merge Soon

Comments

comments