Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఘోర రోడ్డుప్రమాదం… ఇద్దరు మృతి

Road-Accident

జోగులాంబ గద్వాల్: జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ వాహనాన్ని అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను వడ్డేపల్లి మండలం రాజోలి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Two killed in Worst Road Accident in Jogulamba Gadwal.

Comments

comments