Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి

                           Road-Accident

వనపర్తి : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన గోపాల్‌పేట వద్ద చోటుచేసుకుంది. ట్రాక్టర్ అతి వేగంగా రావడంతో అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments