Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలు

Road-Accident

నిర్మల్ : కుబీర్ మండలం గోడితర వద్ద సోమవారం ఉదయం ఓ జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కుబీర్  నుంచి భైంసా సంతకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు తెలిపారు.

11 people injured in road accident

Comments

comments