Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

కార్మిక శాఖలో 247 పోస్టులు

tspscహైదరాబాద్: కార్మిక శాఖలో వివిధ కేటగిరీల్లో 247 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. టిఎస్‌పిఎస్‌సి ద్వారా నేరుగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ కార్య దర్శి ఎన్.శివ శంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు 172, టెక్నికల్ అసిస్టెంట్స్ 45, డ్రెస్సెర్ 18, లైబ్రేరియన్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 10 పోస్టులు న్నాయి. బాయిలర్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ పోస్టునూ టిఎస్‌పిఎస్‌సి ద్వారా నియామకం జరిపేందుకు అనుమతించారు.

247 Jobs in Telangana Labor Department.

Comments

comments