Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

బతుకమ్మ చీరలు దహనం

Bathukamma-Sarees

జగిత్యాల: జిల్లాలో సోమవారం జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. నాణ్యతలేని చీరలు పంపిణీ చేస్తున్నారంటూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలు దహనం చేసి మహిళలు నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది.

Controversy in Bathukamma Saree Distribution in Jagtial.

Comments

comments