Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

నీట మునిగి ముగ్గురు మృతి

Drown

వరంగల్‌రూరల్ : చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. వీరు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులను సాయిలు, అఖిల, అజయ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.  అదేవిధంగా నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బిద్రల్లి గ్రామానికి చెందిన లోకేశ్(14) పుణ్య స్నానం కోసం బాసరకు వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి చనిపోయాడు.

Drown in Water : Three died

Comments

comments