Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

జూరాలకు జలకళ

JURALA

జోగులాంబ గద్వాల : జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 318.500 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి సామర్థం 5.917 టిఎంసిలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టిఎంసిలు, ఇన్‌ఫ్లో 74 వేలు, ఔట్ ఫ్లో 74,166 క్యూసెక్కులుగా ఉంది.

Flooding to Jurala Project

Comments

comments