Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

నా ఇష్టమున్నప్పుడు కార్యాలయానికి వస్తాను.. వెళ్తాను…

నన్నెవ్వరు ఏమీ చేయలేరు.. తహసీల్దార్ శ్రీనివాస్‌రావు…

                        MRO

 మన తెలంగాణ/శ్రీరంగాపురం: మండ ల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో తహసీల్దార్‌తో సహా సిబ్బంది ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం ఉదయం 11 గంటల సమయం దాటిన కూడా కార్యాలయానికి రాకపోవడం గురించి ‘మన తెలంగాణ’ పత్రికలో కథ నం రావడంతో మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రావు నా కార్యాయలం నా ఇ ష్టం వచ్చినప్పుడు కార్యాలయానికి వస్తా ను. కార్యాలయం నుండి ఇష్టం వచ్చిన ప్పుడు వెళ్తాను . అడగడా నికి మీరెవ్వర ని పత్రికా ప్రతినిధులను ప్రశ్ని స్తున్నా డు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తహసీల్దా ర్ శ్రీనివాస్‌రావుపై చర్యలు తీసుకొని సమయానికి కార్యాల యానికి వచ్చి ప్రజలకు సేవలందించా లని సూచించాలని జిల్లా ఉన్నతాధికారు లను శ్రీరంగాపురం మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments