Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘జై లవ కుశ’ ట్రైలర్!

Jai-Lava-Kusha-Trailer

యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టిఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం జై లవ కుశ. ఈ చిత్రం ట్రైలర్ ని ఆదివారం విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేథ థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ట్రైలర్ లో మూడో పాత్రల్లోనూ తారక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రయిన రావన పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

Comments

comments