Search
Thursday 22 February 2018
  • :
  • :

సింగరేణిలో ఉద్యోగాలు

SINGARENI-1

హైదరాబాద్ : సింగరేణిలో వివిధ కేటగిరిల కింద 750 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. గత రెండేళ్లలో 5,793 ఉద్యోగాలను సింగరేణి భర్తీ చేసింది. తాజాగా 750 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో కార్మిక శ్రేణి ఉద్యోగాలు 643 ఉన్నాయి. అధికారుల శ్రేణి ఉద్యోగాలు 107 ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి , ఇతర వివరాలకు www.scclmines.com వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు సింగరేణి అధికారులు తెలిపారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో మాత్రమే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Jobs in Singareni

Comments

comments