Search
Monday 11 December 2017
  • :
  • :

‘ఖాకీ’ టీజర్ విడుదల!

Khaakee

వాస్తవ సంఘటనల ఆధారంగా నటుడు కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖాకీ’ (ది పవర్ ఆఫ్ పోలీస్). ఈ చిత్రం టీజర్ ని బుధవారం విడుదల చేశారు. మరోసారి వైవిధ్యభరితమైన కథాకథనంతో హెచ్.వినోథ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆదిత్య మ్యూజిక్ ఇండియా బ్యానర్ పై ఉమేష్ గుప్త, సుభాస్ గుప్త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి గిర్భాన్ సంగీతం అందిస్తున్నారు.

Comments

comments