Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

‘మహానుభావుడు’ ట్రైల‌ర్‌ వచ్చేసింది…

Mahanubhavudu

శర్వానంద్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మంగళవారం మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒసిడి అనే డిసార్డర్(అతి శుభ్రత) ఉన్నవ్యక్తిగా శర్వానంద్ నటిస్తున్నాడు. శర్వాకు జోడీగా మెహరీన్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందించిన ‘మహానుభావుడు’ ఆల్బమ్ ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ‘మహానుభావుడు’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ మీకోసం…

Comments

comments