Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

జనగామలో వ్యక్తి దారుణ హత్య

Murder

జనగామ: జిల్లా గుండాల మండలం సుద్దాల శివారులో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని జనగాం జిల్లాలోని జీడికల్‌కు చెందిన రాములుగా గుర్తించారు. అయితే ఈ హత్యకు భూతగాదాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Unknown Persons brutally murdered a Man in Jangaon.

Comments

comments