Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

చావడానికి ‘నెక్ట్స్‌ నువ్వే’ .. బి రెడీ బాస్…

Next-Nuvve

టాలీవుడ్ సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా, ప్రభాకర్‌ అనే కొత్త దర్శకుడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘నెక్ట్స్‌ నువ్వే’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ కం హార్రర్ థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కిన్నట్లు తెలుస్తోంది. ఆదికి జోడిగా వైభవి నటించగా… రష్మి, బ్రహ్మాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యువ సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ స్వరాలు అందిస్తున్నాడు. వి4 మూవీస్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబరు 3న మూవీ విడుదల కానుంది. ‘నెక్ట్స్‌ నువ్వే’ థియేట్రికల్ ట్రైలర్ మీకోసం…

Comments

comments