Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సు- లారీ ఢీ

ACCI

జగిత్యాల : చెల్‌గల్ వద్ద బుధవారం ఉదయం ఆర్‌టిసి బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 25మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు మెట్‌పల్లి డిపోకు చెందినది. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Road accident at Chellgal

Comments

comments