Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సొరంగం పైకప్పు కూలి ఐదుగురు మృతి

KP

రాజన్నసిరిసిల్ల : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్మికులు పని చేస్తున్న సమయంలో సొరంగం పైకప్పు కూలి ఐదుగురు చనిపోయారు. జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంకొంత మంది సొరంగంలో చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని జిల్లా ఎస్‌పి విశ్వజిత్ పరిశీలించారు.

Tunnel Roof Collapses : Five Killed

Comments

comments