Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

రామన్నదళం, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు

Encounter

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకులపల్లి మండలం సిద్ధారం అటవీప్రాంతంలో న్యూడెమోక్రసీ రామన్నదళం, పోలీసుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు న్యూడెమోక్రసీ సభ్యులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Comments

comments