Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

వరంగల్‌లో 10కె రన్

RS

వరంగల్ : విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలన్న సదాశయంతో వరంగల్‌లో ఆదివారం ఉదయం స్వేరోస్ సంస్థ 10కె రన్ నిర్వహించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఈ పరుగును ప్రారంభించారు. యువత సానుకూల దృక్పథంతో సాగుతూ కొత్త ఆలోచనలు నింపుకోవాలని కోరుతూ ఈ పరుగు ఫాతిమానగర్ నుంచి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించారు.

10K Run in Warangal

Comments

comments