Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

వాగులోకి దూసుకెళ్లిన బస్సు…

Bus-Accident

ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద బుధవారం తెల్లవారుజామున రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో15 మంది ప్రయాణికులు ఉండగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మధిర మాజీ ఎంఎల్‌ఎ కట్టా వెంకటనర్సయ్య కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15 Injured in Bus Accident in Khammam.

Comments

comments