Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

3,897 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ts-policeహైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో 3,897 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో సివిల్ కానిస్టేబుల్ 907, ఆర్మ్‌డ్ రిజర్వ్ 2,990 పోస్టులు ఉన్నాయి. ఎంతోకాలంగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి.

3897 Police Constable Jobs in Telangana Police Department.

Comments

comments