Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ పనుల్లో అపశృతి

Mission-Bhagiratha

భద్రాద్రి కొత్తగూడెం : మిషన్ భగీరథ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పాల్వంచ మండలం తొగుగూడెం వద్ద ఉన్న వాటర్‌గ్రిడ్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వాటర్‌గ్రిడ్‌లో పని చేస్తుండగా మట్టిపెళ్లలు పడి నల్గొండ జిల్లాకు చెందిన గోవుల శ్రీను (24), గండికోట కోటేశ్ (23), మేకల ప్రవీణ్ (24) లు చనిపోయారు. ఈ ఘటనపై విచారణకు అధికారులు ఆదేశించారు.

Accident in Watargrid : Three died

Comments

comments