Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

ఎఫ్‌టిఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్

anupamakher

న్యూఢిల్లీ: బాలీవుడ్ సినీయర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎఫ్‌టిఐఐ(ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనుపమ్ ఖేర్‌ను చైర్మన్‌గా  నియమిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉత్తర్వులు జారీ చేశారు. గజేంద్ర చౌహన్ స్థానంలో అనుపమ్ ఖేర్ నియమకం జరిగింది.

Anupam Kher New Boss Of FTII Replaces Gajendra Chauhan.

Comments

comments